సువార్త సేకరణ
Series 4 Episodios
Apto para familias
సువార్త సేకరణ అనే ఈ సిరీస్, మత్తయి,మార్కు,లూకా మరియు యోహాను సువార్తలతో సహా - అసలైన కధనాలను ఉపయోగించి,ప్రతీ పద అనుకరణ తో వ్రాయబడిన మొట్ట మొదటి రచన- చరిత్ర లోనే అత్యంత పవిత్రమైన గ్రంధము యొక్క అర్ధవంతమయిన వివరణ.
- Albanés
- Amárico
- Árabe
- Azerbayano
- Bengalí (Estándar)
- Birmano
- Cantonés
- Cebuano
- Chichewa
- Chino (Simplificado)
- Corata
- Checo
- Darí
- Holandés
- Inglés
- Finés
- Francés
- Georgiano
- Alemán
- Guyaratí
- Hausa
- Hebreo
- Hindi
- Hmong
- Indonesio
- Italiano
- Japonés
- Canarés
- Karakalpako
- Kazajo
- Coreano
- Kurdish (Kurmanji)
- Kirguistano
- Lingala
- Malabar
- Marati
- Nepalí
- Noruego
- Odia (Oriya)
- Persa
- Polaco
- Portugués (Europeo)
- Punyabí
- Rumano
- Ruso
- Serbio
- Español (Latinoamérica)
- Suajili
- Tagalo
- Tayiko
- Tamil
- Tailandés
- Turco
- Turkmen
- Ucraniano
- Urdu
- Uzbeco
- Vietnamita
- Yoruba
Episodios
-
మత్తయి సువార్త
మత్తయి సువార్త, క్రైస్తవ్యం ప్రారంభ శతాబ్ధాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సువార్త. క్రైస్తవ సమాజం యూదా ప్రజల నుండి వేరుపడుతున్నపుడు, వారి కొరకు వ్రాయబడి... more
మత్తయి సువార్త
మత్తయి సువార్త, క్రైస్తవ్యం ప్రారంభ శతాబ్ధాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సువార్త. క్రైస్తవ సమాజం యూదా ప్రజల నుండి వేరుపడుతున్నపుడు, వారి కొరకు వ్రాయబడినది. పాత నిబంధన గ్రంధము లోని ప్రవచనాల నెరవేర్పుసూచించే దైవ రక్షకుని గా నెరవేర్పు గా,మెస్సయ్యా గా యేసు ను చూపించుట కోసం మత్తయి సువార్త చాలా దూరం వెళ్లింది.దీనిని లూమో ప్రాజెక్ట్ వారు చిత్రీకరించారు.
-
మార్కు సువార్త
సువార్త లోని ప్రతీ ఒక్క పదాన్ని ఈ చలనచిత్రానికి స్క్రిప్ట్ గా ఉపయోగించి యేసు పలికిన అసలైన మాటలను తెరమీదికి తీసుకొచ్చింది ఈ మార్కు సువార్త అనే చిత్రం.... more
మార్కు సువార్త
సువార్త లోని ప్రతీ ఒక్క పదాన్ని ఈ చలనచిత్రానికి స్క్రిప్ట్ గా ఉపయోగించి యేసు పలికిన అసలైన మాటలను తెరమీదికి తీసుకొచ్చింది ఈ మార్కు సువార్త అనే చిత్రం. దీనిని లూమో ప్రొజెక్ట్ వారు నిర్మించారు
-
లూకా సువార్త
లూకా సువార్త, పురాతన జీవితచరిత్రగా చక్కగా ఇమిడిపోతుంది.జరిగిన సంఘటనలను వివరిస్తూ లూకా యేసును అందరికీ రక్షకునిగా,బీదల మరియు అణగారిన ప్రజల పక్షాన ఉండువ... more
లూకా సువార్త
లూకా సువార్త, పురాతన జీవితచరిత్రగా చక్కగా ఇమిడిపోతుంది.జరిగిన సంఘటనలను వివరిస్తూ లూకా యేసును అందరికీ రక్షకునిగా,బీదల మరియు అణగారిన ప్రజల పక్షాన ఉండువానిగా చూస్తాడు. ఈ చిత్రం , మొరాకో లోని అసలైన జానపద ప్రదేశాలను, ప్రత్యేకంగా నిర్మించిన నిర్మాణాలను చూపిస్తుంది.ఈ చిత్రం యేసు చరిత్రను ప్రతేకమైన విధంగా, బహు వాస్తవికంగా చెప్పుతుంది అని ప్రముఖ మత పండితుల ప్రసంసలు అందుకుంది. లూమో ప్రాజెక్ట్ వారిచే నిర్మింపబడింది.
-
యోహాను సువార్త
యోహాను సువార్త అనే ఈ చిత్రం,బైబిలు గ్రంధములో యేసు పలికిన అసలైన మాటలను ఈ చిత్రానికి కథగా, ప్రతీ మాటనూ ఉపయోగించి, ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించబడినది.ఈ... more
యోహాను సువార్త
యోహాను సువార్త అనే ఈ చిత్రం,బైబిలు గ్రంధములో యేసు పలికిన అసలైన మాటలను ఈ చిత్రానికి కథగా, ప్రతీ మాటనూ ఉపయోగించి, ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించబడినది.ఈ అద్భుతమైన చిత్రం, చరిత్రలోనే అత్యంత పవిత్ర గ్రంధాలలో ఒకటైన యోహాను సువార్తకు ఒక క్రొత్త వెలుగును ఇస్తుంది. ఈ చిత్రం ఎంతో అందం గా చిత్రీకరించబడింది. అద్భుతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రం ఎంతో ఆనందించ తగినది మరియు విలువైనది అని ఆధునిక వేదాంత,చారిత్రిక మరియు పురావస్తు పరిశొధనల ద్వారా తెలియచేయబడినది. దీనిని లూమో ప్రాజెక్ట్ వారు చిత్రీకరించారు.