కుటుంబ స్నేహపూర్వక చిత్రాలు

సువార్త సేకరణ

లూకా సువార్త, పురాతన జీవితచరిత్రగా చక్కగా ఇమిడిపోతుంది.జరిగిన సంఘటనలను వివరిస్తూ లూకా యేసును అందరికీ రక్షకునిగా,బీదల మరియు అణగారిన ప్రజల పక్షాన ఉండువానిగా చూస్తాడు. ఈ చిత్రం , మొరాకో లోని అసలైన జానపద ప్రదేశాలను, ప్రత్యేకంగా నిర్మించిన నిర్మాణాలను చూపిస్తుంది.ఈ చిత్రం యేసు చరిత్రను ప్రతేకమైన విధంగా, బహు వాస్తవికంగా చెప్పుతుంది అని ప్రముఖ మత పండితుల ప్రసంసలు అందుకుంది. లూమో ప్రాజెక్ట్ వారిచే నిర్మింపబడింది.